#BCCI
#MSKPrasad
#SouravGanguly
#bccinewselectors
#AjitAgarkar
#LaxmanSivaramakrishnan
#MadanLal
#CAC
#RPSingh
#SportsNews
#cricket
బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. మార్చి మొదటి వారంలో టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్ లాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎంపికయిన వారు దక్షిణాఫ్రికా సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారని సమాచారం.
-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
-You Tube:
- For more Latest News and updates visit :
-Follow us on Facebook:
-Follow us on twitter :
-Let's connect on Google+ :
0 Yorumlar