మందు, సిగరెట్... ఇలాంటి అలవాట్లు ఎన్నో కుటుంబాలను విపరీతంగా దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సంబంధాల్లో చిచ్చు పెట్టి, వారికి తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి, పిల్లల జీవితాలను వికసించనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి అలవాట్లు ఉన్న భర్తలు వెంటనే మారాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని చెబుతున్నారు ఆకెళ్ల రాఘవేంద్ర గారు
akella,akella raghavendra,akella raghavendra motivational speech,telugu motivational videos,marriage in telugu,marriage problems telugu,marriage videos,husband and wife problems solutions in telugu,how to choose best match for live,how to select best wife telugu,how to select best husband telugu,marital problems,telugu,marriage,indian,pelli,wife and husband relaitonship telugu,how to make happiest relation,how to express your love,marriage telugu,love marriage,
0 Yorumlar