Coronavirus : Police in Lithuania intervened in a domestic dispute on Wednesday after a man locked his wife in the bathroom over fears that she may be carrying the coronavirus. #Coronavirus
#CoronavirusInHyderabad
#Coronavirusupdate
#Coronavirusintelangana
#CoronavirusInVijayawada
#Coronavirusinindia
#Coronavirusinkerala
#Coronavirusinchina
#EatalaRajender
#coronavirussymptoms
#coronaviruscauses
#Wuhan
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బయటకు వెళ్లాలన్నా.. అపరిచితులతో మాట్లాడాలన్నా.. ఎక్కడ కరోనా సోకుతుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. అపరిచితులే కాదు.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దగ్గినా.. తుమ్మినా.. కాస్త నలతగా ఉన్నట్టు కనిపించినా.. కరోనా బారినపడ్డారేమోనన్న అనుమానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా లిథువేనియాలో ఓ వ్యక్తి..తన భార్యకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెను బాత్‌రూమ్‌లో నిర్బంధించిన ఘటన వెలుగుచూసింది.
-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
-You Tube:
- For more Latest News and updates visit :
-Follow us on Facebook:
-Follow us on twitter :
-Let's connect on Google+ :

0 Yorumlar